News
చంద్రబాబు సభలో మిస్ పైర్
కర్నూలు జిల్లాలోని తడకనపల్లెలో పోలీస్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. సోమవారం తడకనపల్లెలో నిర్వహించిన సీఎం సభ దగ్గర స్పెషల్ పార్టీ పోలీస్ చేతిలోని గన్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. సభలో పాల్గొన్న ప్రజలకు ఎలాంటి హానీ జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మిస్ పైర్‌పై చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కానిస్టేబుల్‌కు మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








